Thursday, June 9, 2011

చెక్కలు

కొంతమంది వీటినే పప్పు చెక్కలు అని కూడా అంటారు .. ఒక్కొక్క ఊర్లో ఒక్కో పేరు :) ఇవి చెయ్యటం కూడా సులువే..

కావలసినవి 

బియ్యపిండి 
అల్లం
పచ్చిమిర్చి
కర్వేపాకు
సెనగపప్పు 
బట్టర్ 
ఉప్పు 

ఇక చేసే విధానం 

సేనగాపపు ని కొంచం ముందుగ నానపెట్టుకోవాలి . అల్లం, కర్వేపాకు, పచ్చిమిర్చి మిక్షి లో వేసి బాగా మేతగా కాకుండా కొంచం పచ్చి పచ్చి గా చేసుకోవాలి . బియ్యపిండి లో తగినంత ఉప్పు అల్లం,పచ్చిమిర్చి పేస్టు , కొంచం బట్టర్ , నానపెట్టిన సెనగపప్పు వేసి అన్ని కలపాలి, చపతిలకి కలుపునట్లు కలుపుకోవాలి , చపాతీ పిండి కన్నా కొంచం పల్చగా చేసుకోవాలి . ఒక కవర్ మీద ఈ పిండిని అప్చుల్లగా చేసి నూనెలో వేసి ఎర్రగా వేఇంచుకోవాలి. 
కమ్మని చెక్కలు తినటానికి సిద్దం :) 

గారెలు

అన్దరూ గారెలు చెయ్యటమంటే అదేదో పెద్ద పిండి వంట అని చెయ్యటం చాల కష్టమని అనుకుంటారేమో .. నాకితే మనం తరచూ చేసుకునే పూరి కాన కూడా గార్లే తొందరగా చేసుకోవచు అని అనిపిస్తుడ్ని , ఎలా చెయ్యాలో చూసి ఒక సారి చేసుకుంటే మీకు కూడా అలానే అనిపిస్థున్దన్దొఇ.... 

మీకు కావాల్సిన పదార్ధాలు 

మినప్పప్పు 
సెనగపప్పు,
పచ్చిమిర్చి 
అల్లం,
కొతిమెర
ఉప్పు  
ఉల్లిపాయలు 


తాయారు చేసే విధానం 

మినపప్పు ఒక కప్ , సెనగపప్పు కొంచం ఒక గంట సేపు నానపెట్టి పెట్టుకోవాలి.  మినపప్పు ని మిక్షి లో వేసి బాగా మేతగా రుబ్బుకోవాలి , నీళ్ళు తక్కువ పొయ్యాలి . మిక్షి వేసే అపుడే కొన్ని పచిమేరపకాయలు , కొంచం అల్లం తగిన్నత ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక అరగంట అల ఉంచాలి. ఉల్లిపాయలు, పొదిన, కొతిమెర  సన్నగా తరిగి ఆ పిండి ల కలిపుకోవాలి. ఒక షీట్ మీద ఈ పిండిని అప్చుల్లగా వేసుకొని అవి నూనెలో వేసి వేయించుకోవాలి . 

అంతే నోర్రోరించే వేడి వేడి గారెలు రెడీ ......

Monday, May 3, 2010

గుత్తి వంకాయ కూర

వంకాయలు నాలుగు పక్షాలుగా cut చేసి పెట్టుకోవాలి .
బాండి లో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి .. నూనె బాగా వేగాక cut చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు నూనెల బాగ్ వీఇంచుకోవాలి .
gravy 
కొబ్బరి , జీలకర్ర , పచ్చి మిరపకాయలు , వెల్లుల్లి రెబ్బలు కొంచం Garam Masala Powder, ఉప్పు వీసి Mixi పట్టుకోవాలి...

 ఒక బాండి లో కొంచం నూనె ఉంచి , వేఎఇన్చి  పెట్టుకున్న వంకాయ ముక్కల ని , ఈ  gravy కూడా వేసేయ్యాలి ... రెండు నిమిషాలు వేఇంచి అవి వేగాక  ఒక టమోటా సన్నగా తరిగి అందులో వెయ్యాలి ...కొతిమీర కూడా పిన చల్లుకుంటే బాగుంటుంది :)

అంతే నూరు ఊరించే గుత్తి  వంకాయ కూర రెడీ !!!

Veg Manchurian Dry

కావలసినవి 


carrot
cabbage
capsicum
beans
bangaladumpa
Mida pindi , cornflour
Mida : corn flour = 1:3 ratio lo undaali
baking soda
Ajonomoto - china salt ani kooda antaru 
tomato sauce , soya sauce
green chillies
allam - vellulli 




తాయారు చేసే విధానం 
carrot,cabbage,capsicum,beans - అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.బంగాళదుంప మటుకు ఉడికించి పెట్టుకోవాలి. ఉప్పు , ఖారం, అల్లం - వెల్లుల్లి, baking powder చిటికెడు , ajonomoto - half స్పూన్ -- అన్ని  పిండి లో వేసి చాల తక్కువ నీళ్ళు పోసి కలుపుకోవాలి (ముక్కలు ఎక్కువ ఉండాలి - పిండి తక్కువ ఉండాలి అలా కలుపుకోవాలి )  
కలుపుకున్న పిండి ని నూనె లో పకోడీలు లాగా వేసి  వేఇంచుకోవాలి . ఇంకొక బాండి  లో కొంచం నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలుగా చేసి వేఇంచాలి,పచ్చి మెరపకాయలు , అల్లం వెల్లుల్లి , కొంచం అజోనోమోతో వేసుకోవాలి .. ఒక పెద్ద స స్పూన్ tomato sauce and చిన్న  స్ప్పోన్ soya sauce  వేసి ఒక కప్ వాటర్ పొయ్యాలి ....


ఈ నీళ్ళు తెర్లుతున్నపుడు వేఇంచి పెట్టుకున్న పకోడీ అందులోకి వెయ్యాలి . పకోడీలు ఆ వాటర్ ని పీల్చుకుని dry  గా అయినపుడు పొయ్యి మీద నుంచి తీసేసుకోవాలి .
ఘుమ ఘుమ లాడే వేడి వేడి Manchuria Ready  ... :)