Monday, November 26, 2012

methi paratha

మేతి పరాట 

కావలసిన పదార్థాలు 

 

మెంతికూర 

గోధుమ పిండి 

గరంమసాల పౌడర్ 

ఉప్పు 

ఖారం 

జీలకర్ర 

 

తాయారు చేసే విధానము 

 

మెంతి కూర బాగా లేతగా ఉంటె మంచిది.

మెంతి కూర చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి . గోధుమపిండి  లో ఉప్పు, ఖారం,గరం మసాలా,జీలకర్ర, తరిగి పెట్టుకున్న మెంతి కూర కలిపి చపాతీ పిండి  కలుపుకున్నట్టు కలుపుకోవాలి. చేసుకునే ఒక గంట ముందు కలిపి పెట్టుకుంటే బాగా రుచికరంగా వస్తయ్యి.  కలిపినా పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని చపాతీ లాగానే వతుకోవాలి . వాటిని పెనం మీద నూనె వేసి కాల్చుకోవటమే. వేడి వేడి మేతి పరాట లు రెడీ ఐపోతయ్యి.

 

దీనిలోకి వేరే కూర చేసుకున్న పరవాలేదు , లేదు అంటే MIXED VEG CURRY + CURD  పెట్టుని నంచుకుని తిన్న కూడా బాగున్టయ్యి . లేదు కూరే కావాలి అంటే మన ఆలూ కుర్మా ఉండనే ఉంది .. :)


 

No comments:

Post a Comment