అన్దరూ గారెలు చెయ్యటమంటే అదేదో పెద్ద పిండి వంట అని చెయ్యటం చాల కష్టమని అనుకుంటారేమో .. నాకితే మనం తరచూ చేసుకునే పూరి కాన కూడా గార్లే తొందరగా చేసుకోవచు అని అనిపిస్తుడ్ని , ఎలా చెయ్యాలో చూసి ఒక సారి చేసుకుంటే మీకు కూడా అలానే అనిపిస్థున్దన్దొఇ....
మీకు కావాల్సిన పదార్ధాలు
సెనగపప్పు,
పచ్చిమిర్చి
అల్లం,
కొతిమెర
ఉప్పు
ఉల్లిపాయలు
తాయారు చేసే విధానం
మినపప్పు ఒక కప్ , సెనగపప్పు కొంచం ఒక గంట సేపు నానపెట్టి పెట్టుకోవాలి. మినపప్పు ని మిక్షి లో వేసి బాగా మేతగా రుబ్బుకోవాలి , నీళ్ళు తక్కువ పొయ్యాలి . మిక్షి వేసే అపుడే కొన్ని పచిమేరపకాయలు , కొంచం అల్లం తగిన్నత ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక అరగంట అల ఉంచాలి. ఉల్లిపాయలు, పొదిన, కొతిమెర సన్నగా తరిగి ఆ పిండి ల కలిపుకోవాలి. ఒక షీట్ మీద ఈ పిండిని అప్చుల్లగా వేసుకొని అవి నూనెలో వేసి వేయించుకోవాలి .
అంతే నోర్రోరించే వేడి వేడి గారెలు రెడీ ......

Vasu...nakoka doubt...minapappu okkate mixi ki vesthe...mari sanaga pappu yekkada vadatham...adi nanapettam kada y?
ReplyDeletenikki .. nuvvu deeniki eppudu comment pettavu .. nenu choodaneledu....senagapapppu nanapettali ani first line lo ne cheppanu kada nikki ... :)
Delete