![]() |
| మేతి పరాట |
EmigosReciepes
Monday, November 26, 2012
Thursday, June 9, 2011
చెక్కలు
కొంతమంది వీటినే పప్పు చెక్కలు అని కూడా అంటారు .. ఒక్కొక్క ఊర్లో ఒక్కో పేరు :) ఇవి చెయ్యటం కూడా సులువే..
కావలసినవి
బియ్యపిండి
అల్లం
పచ్చిమిర్చి
కర్వేపాకు
సెనగపప్పు
బట్టర్
ఉప్పు
ఇక చేసే విధానం
సేనగాపపు ని కొంచం ముందుగ నానపెట్టుకోవాలి . అల్లం, కర్వేపాకు, పచ్చిమిర్చి మిక్షి లో వేసి బాగా మేతగా కాకుండా కొంచం పచ్చి పచ్చి గా చేసుకోవాలి . బియ్యపిండి లో తగినంత ఉప్పు అల్లం,పచ్చిమిర్చి పేస్టు , కొంచం బట్టర్ , నానపెట్టిన సెనగపప్పు వేసి అన్ని కలపాలి, చపతిలకి కలుపునట్లు కలుపుకోవాలి , చపాతీ పిండి కన్నా కొంచం పల్చగా చేసుకోవాలి . ఒక కవర్ మీద ఈ పిండిని అప్చుల్లగా చేసి నూనెలో వేసి ఎర్రగా వేఇంచుకోవాలి.
కమ్మని చెక్కలు తినటానికి సిద్దం :)
గారెలు
అన్దరూ గారెలు చెయ్యటమంటే అదేదో పెద్ద పిండి వంట అని చెయ్యటం చాల కష్టమని అనుకుంటారేమో .. నాకితే మనం తరచూ చేసుకునే పూరి కాన కూడా గార్లే తొందరగా చేసుకోవచు అని అనిపిస్తుడ్ని , ఎలా చెయ్యాలో చూసి ఒక సారి చేసుకుంటే మీకు కూడా అలానే అనిపిస్థున్దన్దొఇ....
మీకు కావాల్సిన పదార్ధాలు
సెనగపప్పు,
పచ్చిమిర్చి
అల్లం,
కొతిమెర
ఉప్పు
ఉల్లిపాయలు
తాయారు చేసే విధానం
మినపప్పు ఒక కప్ , సెనగపప్పు కొంచం ఒక గంట సేపు నానపెట్టి పెట్టుకోవాలి. మినపప్పు ని మిక్షి లో వేసి బాగా మేతగా రుబ్బుకోవాలి , నీళ్ళు తక్కువ పొయ్యాలి . మిక్షి వేసే అపుడే కొన్ని పచిమేరపకాయలు , కొంచం అల్లం తగిన్నత ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక అరగంట అల ఉంచాలి. ఉల్లిపాయలు, పొదిన, కొతిమెర సన్నగా తరిగి ఆ పిండి ల కలిపుకోవాలి. ఒక షీట్ మీద ఈ పిండిని అప్చుల్లగా వేసుకొని అవి నూనెలో వేసి వేయించుకోవాలి .
అంతే నోర్రోరించే వేడి వేడి గారెలు రెడీ ......
Monday, May 3, 2010
గుత్తి వంకాయ కూర
వంకాయలు నాలుగు పక్షాలుగా cut చేసి పెట్టుకోవాలి .
బాండి లో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి .. నూనె బాగా వేగాక cut చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు నూనెల బాగ్ వీఇంచుకోవాలి .
gravy
కొబ్బరి , జీలకర్ర , పచ్చి మిరపకాయలు , వెల్లుల్లి రెబ్బలు కొంచం Garam Masala Powder, ఉప్పు వీసి Mixi పట్టుకోవాలి...
ఒక బాండి లో కొంచం నూనె ఉంచి , వేఎఇన్చి పెట్టుకున్న వంకాయ ముక్కల ని , ఈ gravy కూడా వేసేయ్యాలి ... రెండు నిమిషాలు వేఇంచి అవి వేగాక ఒక టమోటా సన్నగా తరిగి అందులో వెయ్యాలి ...కొతిమీర కూడా పిన చల్లుకుంటే బాగుంటుంది :)
అంతే నూరు ఊరించే గుత్తి వంకాయ కూర రెడీ !!!

Veg Manchurian Dry
కావలసినవి
carrot
cabbage
capsicum
beans
bangaladumpa
Mida pindi , cornflour
Mida : corn flour = 1:3 ratio lo undaali
baking soda
Ajonomoto - china salt ani kooda antaru
tomato sauce , soya sauce
green chillies
allam - vellulli
తాయారు చేసే విధానం
carrot,cabbage,capsicum,beans - అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.బంగాళదుంప మటుకు ఉడికించి పెట్టుకోవాలి. ఉప్పు , ఖారం, అల్లం - వెల్లుల్లి, baking powder చిటికెడు , ajonomoto - half స్పూన్ -- అన్ని పిండి లో వేసి చాల తక్కువ నీళ్ళు పోసి కలుపుకోవాలి (ముక్కలు ఎక్కువ ఉండాలి - పిండి తక్కువ ఉండాలి అలా కలుపుకోవాలి )
కలుపుకున్న పిండి ని నూనె లో పకోడీలు లాగా వేసి వేఇంచుకోవాలి . ఇంకొక బాండి లో కొంచం నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలుగా చేసి వేఇంచాలి,పచ్చి మెరపకాయలు , అల్లం వెల్లుల్లి , కొంచం అజోనోమోతో వేసుకోవాలి .. ఒక పెద్ద స స్పూన్ tomato sauce and చిన్న స్ప్పోన్ soya sauce వేసి ఒక కప్ వాటర్ పొయ్యాలి ....
ఈ నీళ్ళు తెర్లుతున్నపుడు వేఇంచి పెట్టుకున్న పకోడీ అందులోకి వెయ్యాలి . పకోడీలు ఆ వాటర్ ని పీల్చుకుని dry గా అయినపుడు పొయ్యి మీద నుంచి తీసేసుకోవాలి .
ఘుమ ఘుమ లాడే వేడి వేడి Manchuria Ready ... :)

Subscribe to:
Comments (Atom)